సీమాంధ్రలో టెట్ పెట్టలేం | deo's report, tet will not possible | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో టెట్ పెట్టలేం

Published Wed, Feb 5 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

deo's report, tet will not possible

ప్రభుత్వానికి డీఈవోల నివేదన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవద్దని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో.. ఈ నెల 9న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)ను సీమాంధ్ర జిల్లాల్లో నిర్వహించలేమని 13 జిల్లాల విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు కలెక్టర్లతో మాట్లాడి డీఈవోలు విద్యాశాఖ కమిషనర్‌కు మంగళవారం నివేదికలు పంపించారు. దీంతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి నిర్ణయించారు.

 


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement