వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం | Depression over northwest Bay of Bengal | Sakshi
Sakshi News home page

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Published Wed, Oct 2 2013 8:11 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Depression over northwest Bay of Bengal

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, దాంతో ఉపరితం ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.  ఉత్తర కోస్తా, తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement