వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కుప్పకూలిన భక్తుడు | devotee died due to heart attack in tirumala Queue Complex | Sakshi
Sakshi News home page

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కుప్పకూలిన భక్తుడు

Published Fri, May 13 2016 7:31 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కుప్పకూలిన భక్తుడు

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కుప్పకూలిన భక్తుడు

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటు రావడంతో క్యూకాంప్లెక్స్‌లోనే కుప్పకూలి పడిపోయాడు. వరంగల్ పట్టణానికి చెందిన వినోద్ (40) తన స్నేహితుడు లక్ష్మీ నారాయణతో కలసి స్వామివారి దర్శనం కోసం వచ్చాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో ఉండగా శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement