పసిపిల్లతో డాక్టర్ వికృత చేష్టలు | Doctor unruly activity with young infant | Sakshi
Sakshi News home page

పసిపిల్లతో డాక్టర్ వికృత చేష్టలు

Dec 7 2015 3:14 PM | Updated on Jun 1 2018 8:39 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ డాక్టర్ వైద్యం కోసం వచ్చిన ఆరేళ్ల చిన్నారితో అనుచితంగా ప్రవర్థించాడు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ డాక్టర్ వైద్యం కోసం వచ్చిన ఆరేళ్ల చిన్నారితో అనుచితంగా ప్రవర్థించాడు. ఈ దారుణం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో జరిగింది. వైద్యం కోసం వచ్చిన చిన్నారితో డాక్టర్ అనుచితంగా ప్రవర్తించడంతో.. స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ ను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement