సాక్షి, అమరావతి : ప్రముఖ సామాజిక వేత్త డా. దనేటి శ్రీధర్.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.1,11,116లు విరాళం ఇచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఆయన ‘‘దనేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్ట్’’ తరుపున ఈ మొత్తం విరాళాన్ని చెక్కు రూపంలో ఆయనకు అందజేశారు. ప్రతినెలా రూ.1,11,116లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి అందజేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment