మే ఎనిమిదిన జరిగే ఎంసెట్ షెడ్యూల్‌ను బుధవారం వెల్లడించనున్నట్లు కన్వీనర్ చల్లాబత్తుల సాయిబాబు మంగళవారం తెలిపారు.
బాలాజీచెరువు (కాకినాడ) : మే ఎనిమిదిన జరిగే ఎంసెట్ షెడ్యూల్‌ను బుధవారం వెల్లడించనున్నట్లు కన్వీనర్ చల్లాబత్తుల సాయిబాబు మంగళవారం తెలిపారు. పరీక్ష ఫీజు, దరఖాస్తు స్వీకరణ తదితర వివరాలను తెలియజేస్తామన్నారు.