హైదరాబాద్లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు:కిషోర్ కుమార్ | Education and Employment Opportunities confined to Hyderabad: Kishor Kumar | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు:కిషోర్ కుమార్

Oct 26 2013 5:50 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు:కిషోర్ కుమార్ - Sakshi

హైదరాబాద్లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు:కిషోర్ కుమార్

విద్య, ఉద్యోగ అవకాశాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత కిషోర్‌ కుమార్ అన్నారు.

హైదరాబాద్ : విద్య, ఉద్యోగ అవకాశాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత కిషోర్‌ కుమార్ అన్నారు. ఎల్బి స్టేడియంలో జరిగిన  సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రం విడిపోతే  సీమాంధ్ర విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement