నాగార్జున సాగర్ ప్రాజెక్ట్
హైదరాబాద్: నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం 8 యూనిట్లుఉండగా, 7 ఏడు యూనిట్ల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జున సాగర్కు వరద నీటి ఉదృతి తగ్గింది.
పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగు కాగా, ప్రస్తుత నీటిమట్టం 857.5 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 7వేల క్యూసెక్కులు, ఔట్ఫ్లో 43,200 క్యూసెక్కులు ఉంది.
**