వీటీపీఎస్ ఎదుట కార్మికుల ఆందోళనలు | Employees Protest in front of VTPS at Ibrahimpatnam due to pay revision commission | Sakshi
Sakshi News home page

వీటీపీఎస్ ఎదుట కార్మికుల ఆందోళనలు

Published Sun, May 25 2014 9:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

విభజన నేపథ్యంలో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని వీటీపీఎస్ కార్మికులు ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విభజన నేపథ్యంలో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని వీటీపీఎస్ కార్మికులు ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఎదుట ఆ సంస్థ కార్మికలు ఆందోళన చేపట్టారు. విభజన నేపథ్యంలో పీఆర్సీపై వీటీపీఎస్ కార్మికుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. దాంతో కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. దాంతో వీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement