1000 లీటర్ల సారా ధ్వంసం | Excise Officials destroy 1000 liters of liquor | Sakshi
Sakshi News home page

1000 లీటర్ల సారా ధ్వంసం

Published Sat, Aug 22 2015 5:27 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

Excise Officials destroy 1000 liters of liquor

సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : ఎక్సైజ్, పోలీసు అధికారులు వెయ్యి లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని సుండుపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని ఉండ్రరాజుపల్లి, నాయినివారిపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్, పోలీసు అధికారులు ఏక కాలంలో దాడులు చేసి 1000 లీటర్ల సారాను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement