హైదరాబాద్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 వేల రూపాయల విలువైన నోట్లు, 2 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు.
Published Tue, Nov 11 2014 6:44 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM