31న ఓటర్ల తుది జాబితా | final voter list by January 31 | Sakshi
Sakshi News home page

31న ఓటర్ల తుది జాబితా

Published Fri, Jan 10 2014 12:51 AM | Last Updated on Tue, Oct 2 2018 4:13 PM

final voter list by January 31

సాక్షి, హైదరాబాద్: ఓటర్ల తుది జాబితా ప్రకటన ఈ నెల 31వ తేదీకి వాయిదా పడింది. సవరణకు 30 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలనకు సమయం పడుతున్నందున  జాబితా ప్రకటనను వాయిదా వేసినట్లు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు గురువారం పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఈ నెల 17 వరకు  సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement