జిల్లాలోని లంకాపట్నంలో జనపనార గోడౌన్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
విజయనగరం: జిల్లాలోని లంకాపట్నంలో జనపనార గోడౌన్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిల్వ ఉంచిన ముడిసరుకు మంటల్లో తగలబడుతున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.