మచిలీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Machilipatnam At Krishna District | Sakshi
Sakshi News home page

మచిలీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

Published Fri, Aug 9 2019 7:37 AM | Last Updated on Fri, Aug 9 2019 1:28 PM

Fire Accident In Machilipatnam At Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా: మచిలీపట్నం ఆదర్శ్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు ఇళ్లు, రెండు రేకుల షెడ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మరోవైపు మచిలీపట్నం ఎస్‌ఐ రాజేశ్‌ కూడా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో సుమారు రూ. 6 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement