నాగార్జున సాగర్కు తగ్గిన వరద | flood water to nagarjunasagar | Sakshi
Sakshi News home page

నాగార్జున సాగర్కు తగ్గిన వరద

Published Thu, Nov 6 2014 7:50 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

flood water to nagarjunasagar

హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు తగ్గింది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 581 అడుగులు ఉంది.

నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఏడు యూనిట్ల ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement