హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఐదు యూనిట్ల ద్వారా 500 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.
నాగార్జున్ సాగర్కు వరద నీరు తగ్గింది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 582 అడుగులు ఉంది.
నాగార్జున సాగర్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Published Wed, Nov 5 2014 7:22 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
Advertisement
Advertisement