బిల్లుపై.. అభిప్రాయాల ఫార్మెట్‌ ఖరారు చేసిన బొత్స | Format declared to discuss in Assembly on bifurcation bill | Sakshi
Sakshi News home page

బిల్లుపై.. అభిప్రాయాల ఫార్మెట్‌ ఖరారు చేసిన బొత్స

Published Sat, Jan 4 2014 4:52 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

బిల్లుపై.. అభిప్రాయాల ఫార్మెట్‌ ఖరారు చేసిన బొత్స - Sakshi

బిల్లుపై.. అభిప్రాయాల ఫార్మెట్‌ ఖరారు చేసిన బొత్స

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో విభజన బిల్లుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చెప్పే అభిప్రాయాల ఫార్మాట్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఖరారుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరడం, అంతేకాక విభజన బిల్లును వ్యతిరేకిస్తూ సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రసంగించడం వంటివి తమ ఫార్మెట్లో బొత్స సత్య నారాయణ పొందపరిచినట్టు తెలిసింది. దీనికి సంబంధించి సభ్యులకు ఒక పేజీ ఫార్మాట్ను  బొత్స సత్యనారాయణ పంచినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement