ఈ నాలుగు విభాగాలను విభజించరు! | Four departments will not divided from Police Department | Sakshi
Sakshi News home page

ఈ నాలుగు విభాగాలను విభజించరు!

Published Wed, May 14 2014 3:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Four departments will not divided from Police Department

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసు శాఖలోని నాలుగు మినహా మిగిలిన విభాగాలను రెండుగా విభజించనున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 10 ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా), ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్), పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులను విభజన పరిధిలోకి తీసుకురాలేదని తెలిసింది. ఈ మూడింటిని ఏడాది కాలం పాటు రెండు రాష్ట్రాల అవసరాలను తీర్చే విధంగా కొనసాగించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మూడు విభాగాల విభజన జరగాలంటే సాంకేతిక పరమైన అంశాలతోపాటు వృత్తి నైపుణ్యం కలిగిన అధికారులు, సిబ్బంది, కొరత ఉన్నట్లు తేల్చారు. దీంతో ఏడాది కాలం ఈ మూడు విభాగాలను ఒకటిగానే కొనసాగించి వీటి నిర్వహణ బాధ్యతను కేంద్రహోంశాఖ చూసుకునేలా నిర్ణయించినట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే గ్రేహౌండ్స్‌ను సైతం విభజించే విషయమై కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ చివరకు ఈ విభాగంతో పాటు యాంటీ టైస్ట్ స్క్వాడ్ ఆక్టోపస్‌ను కూడా మూడేళ్ల పాటు విభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement