ఆరు శాతం అనర్హులను గుర్తించాం: గంటా | ganta srinivasa rao review on pension in visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆరు శాతం అనర్హులను గుర్తించాం: గంటా

Published Sun, Sep 28 2014 7:46 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఆరు శాతం అనర్హులను గుర్తించాం: గంటా - Sakshi

ఆరు శాతం అనర్హులను గుర్తించాం: గంటా

విశాఖపట్నం: తమ జిల్లాలో పెన్షన్ల సర్వే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. 1350 కమిటీల నివేదిక ప్రకారం 6 శాతం అనర్హులను గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 18,917 మంది ఫించన్ దారులపై అనర్హత వేటు వేశామన్నారు.

అక్టోబర్ 2 నుంచి సుజల స్రవంతి కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. అరకు, పాడేరు మినహా 13 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఏజెన్సీలో ఆధార్ లేకుండా కొంతకాలం నమోదు కార్యక్రమం కొనసాగిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement