సాయంత్రంలోగా స్టీల్ఫ్లాంట్కు విద్యుత్ | ganta srinivasa rao visits steel plant | Sakshi
Sakshi News home page

సాయంత్రంలోగా స్టీల్ఫ్లాంట్కు విద్యుత్

Published Wed, Oct 15 2014 12:51 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

ganta srinivasa rao visits steel plant

విశాఖ : విశాఖ స్టీల్ప్లాంట్కు సాయంత్రంలోగా విద్యుత్ను పునరుద్ధిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం స్టీల్ఫ్లాంట్ సందర్శించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ స్టీల్ఫ్లాంట్కు రోజుకు రూ.40 కోట్ల మేరకు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతున్నట్లు చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం వేలాదిమంది పనిచేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఈరోజు ఉదయం విశాఖ డెయిరీని సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement