లాడ్జిలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ | GAS Cylinder Blast In Vijayawada Lodge | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 31 2018 2:28 PM | Last Updated on Mon, Dec 31 2018 4:18 PM

GAS Cylinder Blast In Vijayawada Lodge - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ బందర్‌ రోడ్డులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. సిద్దార్థ మహిళా కళాశాల సమీపంలోని ఓ లాడ్జిలో గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ లాడ్జిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement