డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు! | Gollapalli surya rao likely to be named Andhra pradesh Deputy Speaker | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు!

Published Fri, Jun 20 2014 11:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు!

డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం అయిద గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు ఖరారు అయ్యింది.

మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్గా కాలువ శ్రీనివాసులు పేరు ఖరారు కాగా, మరో ముగ్గురు విప్ లపై టీడీపీ కసరత్తు  చేస్తోంది. విప్ లుగా బొండా ఉమా మహేశ్వరరావు, కూన రవికుమార్, జయనాగేశ్వరరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఏకే జవహర్‌ పేర్లు పరిశీలిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement