అనకాపల్లి స్టేషన్లో గూడ్స్ రైల్లో మంటలు | Goods train catches fire near Anakapalle railway station | Sakshi
Sakshi News home page

అనకాపల్లి స్టేషన్లో గూడ్స్ రైల్లో మంటలు

Aug 2 2014 12:03 PM | Updated on Sep 5 2018 9:45 PM

అనకాపల్లి స్టేషన్లో గూడ్స్ రైల్లో మంటలు - Sakshi

అనకాపల్లి స్టేషన్లో గూడ్స్ రైల్లో మంటలు

అనకాపల్లి రైల్వేస్టేషన్లో సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి మంటలు ఆకస్మాత్తుగా చెలరేగాయి.

విశాఖపట్నం : అనకాపల్లి రైల్వేస్టేషన్లో సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి మంటలు ఆకస్మాత్తుగా చెలరేగాయి. దాంతో స్టేషన్ అధికారులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్లుతో అక్కడికి చేరుకుని ... మంటలు ఆర్పుతున్నారు.

దాంతో విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆగి ఉన్న గూడ్స్ రైలులో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైల్వే పోలీసులు అన్వేషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement