'నూజెండ్లను కరువు మండలంగా ప్రకటించాలి' | 'Government should announce Nuzendla as Flood affected area' says YSRCP leader Bolla Bramhanaidu | Sakshi
Sakshi News home page

'నూజెండ్లను కరువు మండలంగా ప్రకటించాలి'

Published Thu, Dec 10 2015 5:56 PM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM

'Government should announce Nuzendla as Flood affected area' says YSRCP leader Bolla Bramhanaidu

నూజెండ్ల (గుంటూరు జిల్లా) : నూజెండ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ వైఎస్సార్‌సీపీ వినుకొండ నియోజక ఇంచార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మండలంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నా కరవు మండలంగా ప్రభుత్వం ప్రకటించకపోవటం దారుణమని బ్రహ్మనాయుడు అన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement