భారీగా హెరాయిన్ పట్టివేత | heroin caught in ysr district | Sakshi
Sakshi News home page

భారీగా హెరాయిన్ పట్టివేత

Published Fri, Jan 22 2016 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

heroin caught in ysr district

రాయచోటి: వైఎస్సార్ జిల్లా పోలీసులు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. జిల్లాలోని చుండుపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి సుమారు కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దీని విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement