'సమైఖ్య శంఖారావం'పై 12లోగా సమాధానమివ్వండి | High Court directs Central Zone DCP to submit report on Jagan's Samaikya Shnakaravam meeting before 12th | Sakshi
Sakshi News home page

'సమైఖ్య శంఖారావం'పై 12లోగా సమాధానమివ్వండి

Published Wed, Oct 9 2013 2:20 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

'సమైఖ్య శంఖారావం'పై 12లోగా సమాధానమివ్వండి - Sakshi

'సమైఖ్య శంఖారావం'పై 12లోగా సమాధానమివ్వండి

హైదరాబాద్ : ఈనెల 19న హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభపై 12లోగా సమాధానం ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీకి .....హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.  తాము నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఎల్బీ స్టేడియంలో 19వ తేదీన సభ నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 3న సెంట్రల్ జోన్ డీసీపీకి దరఖాస్తు చేసింది. అయితే డీసీపీ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవటంతో వైఎస్ఆర్ సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement