ఉరవకొండలో భారీ వర్షం | homes collapsed in uravakonda due to rain | Sakshi
Sakshi News home page

ఉరవకొండలో భారీ వర్షం

Published Tue, Aug 18 2015 8:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

homes collapsed in uravakonda due to rain

ఉరవకొండ(అనంతపురం): అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా మంగళవారం కూడా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని రవాణా మార్గాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే మండల కేంద్రంలోని 25 ఇళ్లు కూలిపోయాయి. కాగా, మూలగిరిపల్లెలో వర్షానికి 250 గొర్రె పిల్లలు మృతి చెందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement