35కు చేరిన హుదూద్ తుపాను మృతులు! | Hudood Cyclone deaths 35! | Sakshi
Sakshi News home page

35కు చేరిన హుదూద్ తుపాను మృతులు!

Published Wed, Oct 15 2014 6:19 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

మృతులు సుంకర స్వామి(గుంటుపల్లి),గురయి సన్నమ్మ(ఎస్.రాయవరం), తాళ్లపాలెంలో మృతదేహం.

మృతులు సుంకర స్వామి(గుంటుపల్లి),గురయి సన్నమ్మ(ఎస్.రాయవరం), తాళ్లపాలెంలో మృతదేహం.

విశాఖపట్నం:  హుదూద్ పెను తుపాను వల్ల చనిపోయినవారు 35కు చేరారు.  విశాఖపట్నం జిల్లాలో 25 మంది, విజయనగరం జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

ఈ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలో భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. వందల కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాలలో పంటలకు నష్టం జరిగింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement