
కారు అంతలా బోల్తా పడినా....
ప్రతి మెతుకు మీద తీనే వాడి పేరు రాసిఉంటుందని వింటుంటాం..
ప్రతి మెతుకు మీద తీనే వాడి పేరు రాసిఉంటుందని వింటుంటాం..
అది నిజమేననిపిస్తుంది. ఈ ఫోటో చూస్తే మీరుకూడా ఒప్పుకోక మానరు.
తలకిందులుగా పడి ఉన్న ఈ కారును చూసారుగా దీన్నిబట్టి అంచనా వేస్తే.. ఇందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదానికి గురైఉంటాడని ఊహించుకుంటే పొరపాటే.. అక్షరాల అతనికి చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది సమీపంలో జరిగింది. నంద్యాల నుంచి గదాలపల్లి వెళ్తున్న బాషా వాహనం ఒక్కసారిగా మొరాయించి ఇలా కరెంటు స్తంభానికి గుద్దుకొని ఆగింది.