టీడీపీపై నాకు ప్రేమలేదు: పవన్ కల్యాణ్ | I dont have soft corner on TDP: Pawan Kalyan | Sakshi
Sakshi News home page

టీడీపీపై నాకు ప్రేమలేదు: పవన్ కల్యాణ్

Published Mon, Apr 28 2014 1:31 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

టీడీపీపై నాకు ప్రేమలేదు: పవన్ కల్యాణ్ - Sakshi

టీడీపీపై నాకు ప్రేమలేదు: పవన్ కల్యాణ్

నిజామాబాద్ : తెలుగుదేశం పార్టీపై తనకు ఎలాంటి ప్రేమ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నిజామాబాద్లో మాట్లాడుతూ టీడీపీపై ఎన్నో పోరాటాలు చేశానని, టీడీపీ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.

నరేంద్ర మోడీ కోసమే తాను ప్రచారానికి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ సాధనకు కేంద్రం ఆసరా కావాలని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement