హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2014 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 23న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్ నిర్వహించారు. జూన్10న ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో లక్షా 19వేల 756 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ నెల 15 నుంచి 21 వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 23 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 26న సీట్లను కేటాయిస్తారు. 27 నుంచి తరగతులు మొదలవుతాయి.
**
ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
Published Sat, Sep 13 2014 8:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement
Advertisement