విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఐఐఎం తరగతులు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. తరగతులకు 120 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు నేతృత్వం లో బెంగుళూరు ఐఐఎంకు చెందిన ప్రాజెక్ట్ డీన్ ఆచార్య సౌరవ్ ముఖర్జీ, పోగ్రామ్ డీన్ ఆచార్య సుధారావు, కార్యాలయం డెరైక్టర్ పునీత్‌కౌర్, విశాఖ ఐఐఎం అధికారి చంద్రశేఖర్‌రావు తదితరులు మంగళవారం విశాఖలో ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. ఐఐఎం తరగతులపై చర్చించారు. తరగతులు ప్రారంభైమైన తరువాత వారం రోజులు పాటు ఓరియెం