ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | inter student commits suicide in srikakulam district | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Published Sat, Mar 12 2016 12:46 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

inter student commits suicide in srikakulam district

శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం రూరల్ మండలంలోని గాయత్రి కాలేజీకి చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థి ముప్పల సాయిరాజ్(17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం కాలేజీ హాస్టల్ గదిలో చోటు చేసుకుంది. కడుపునొప్పి భరించలేకే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని యాజమాన్యం చెబుతోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement