ఇంటర్ అడ్మిషన్ల గడువు ఆగస్టు 31కి పెంపు | Intermediate admissions date extended to august 31 | Sakshi
Sakshi News home page

ఇంటర్ అడ్మిషన్ల గడువు ఆగస్టు 31కి పెంపు

Published Wed, Aug 28 2013 4:15 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

Intermediate admissions date extended to august 31

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువును పొడిగిస్తూ బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లుగా మంగళవారం బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము కింద రూ. 200 అదనం గా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మంజూరై, సీట్లు ఖాళీగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement