ఓపెన్‌ ప్రవేశాలకు 12 వరకు గడువు | open university Entries until 12th | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ప్రవేశాలకు 12 వరకు గడువు

Published Tue, Aug 2 2016 6:04 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

open university Entries until 12th

బషీరాబాద్‌: ఒపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కోసం ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని బషీరాబాద్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సప్ప మంగళవారం పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువులను మధ్యలో నిలిపేసిన విద్యార్థులు ఓపెన్‌ ద్వారా చదువుకునేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశం కల్పించిందని, అర్హులైన వారు ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement