సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు..
అధికారి | బదిలీ అయిన స్థానం | |
1 | సీహెచ్ విజయరావు | గుంటూరు రూరల్ ఎస్పీ |
2 | విక్రాంత్ పాటిల్ | విజయవాడ సిటీ డీసీపీ 2 |
3 | సెంథిల్ కుమార్ | చిత్తూరు ఎస్పీ |
4 | వెంకట అప్పల నాయుడు | ఇంటెలిజెన్స్ ఎస్పీ |
5 | కేకేఎన్ అన్బురాజన్ | కడప ఎస్పీ |
6 | గజారావు భూపాల్ | తిరుపతి అర్బన్ ఎస్పీ |
7 | ఎస్వీ రాజశేఖరబాబు | ఏఐజీ శాంతి భద్రతలు(డీజీపీ కార్యాలయం) |
8 | భాస్కర్ భూషణ్ | ఏఐజీ పరిపాలన విభాగం(డీజీపీ కార్యాలయం) |
9 | ఎస్ హరికృష్ణ | విజయవాడ సిటీ డీసీపీ(అడ్మిన్) |
10 | అమిత్‌గార్గ్ | పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ |
11 | పీవీ సునీల్‌కుమార్ | సీఐడీ అడిషనల్ డీజీపీ |
12 | కే వెంకటేశ్వరరావు | ఏపీట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ), పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు |
Comments
Please login to add a commentAdd a comment