జన్-ధన్‌తో పేదరికం తొలగిపోతుంది: బాబు | Jan dhan yojana Scheme will remove poverty: Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

జన్-ధన్‌తో పేదరికం తొలగిపోతుంది: బాబు

Published Fri, Aug 29 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

Jan dhan yojana Scheme will remove poverty: Chandrababu Naidu

సాక్షి, రాజమండ్రి/తిరుపతి: జాతీయ ఆర్థిక సమీకృత పథకం ప్రధానమంత్రి జన్-ధన్ యోజనను రాష్ట్రంలో బ్యాంకుమిత్రలతో అనుసంధానం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన జన్-ధన్ యోజన పథకాన్ని రాజమండ్రిలో గురువారం ఆయన ప్రారంభించారు. ప్రతి 2 వేల బ్యాంకు ఖాతాలకు ఒక బ్యాంకుమిత్రను నియమిస్తామన్నారు. వారు బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో బ్యాంకులకు రాలేని వృద్ధులు, విక లాంగుల వంటి వారి ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తారన్నారు.  
 
పేదలకు ఆసరా: జన్-ధన్ యోజన పథకాన్ని తిరుపతిలో కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత గంగారామ్ గీతె గురువారం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement