నవంబర్ ఒకటి నుంచి మళ్లీ జన్మభూమి | Janmabhoomi maa vooru programme to be started from November 1 | Sakshi
Sakshi News home page

నవంబర్ ఒకటి నుంచి మళ్లీ జన్మభూమి

Published Sat, Oct 25 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

Janmabhoomi maa vooru programme to be started from November 1

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించనుంది. నవంబర్ ఒకటి నుంచి ఎనిమిది పనిదినాలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలుత అక్టోబర్ 2 నుంచి 20 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం  పదిరోజుల నిర్వహణ తరువాత హుదూద్ తుపాను కారణంగా దీనిని తాత్కాలికంగా వాయిదా వేయడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement