సోలార్ ప్రాజెక్టుకు భూములని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ | joint collector searches lands for solar project in anathapoor | Sakshi
Sakshi News home page

సోలార్ ప్రాజెక్టుకు భూములని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

Published Wed, Feb 4 2015 7:40 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

అనంతపూరం జిల్లాలోని ఎన్.పి.కుంట మండలంలో ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం సేకరించనున్న భూములను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పరిశీలించారు

అనంతపూర్: అనంతపూరం జిల్లాలోని ఎన్.పి.కుంట మండలంలో ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం సేకరించనున్న భూములను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం బుధవారం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కోసం మండల పరిధిలోని రాసుపల్లి భూములను ఎనిమిది వేల ఎకరాల మేర ప్రభుత్వం సేకరించనుంది.

ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆయా భూములను పరిశీలించడంతో పాటు భూయజమానులతో మాట్లాడారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement