కాచిగూడ - యశ్వంత్‌పూర్ కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. యశ్వంత్‌పూర్ వెళుతున్న రైలు అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోకి రాగా ఎస్6 బోగీ చక్రాలు రాపిడికి గురై నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. పెద్ద పెద్ద శబ్ధాలు వస్తుండడంతో లోకోపైలట్ రైలును నిలిపివేశాడు. దీంతో ఎస్6 బోగీ స్థానంలో వేరొక బోగీ అమర్చిన తర్వాత అరగంట ఆలస్యంగా రైలు ముందుకు కదిలింది.
కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
Published Sun, Sep 27 2015 12:54 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement