చంద్రబాబును నిలదీసిన ఎమ్మెల్యే | Kavali MLA ramreddy pratap kumar reddy slams Chandrababu Naidu for Kavali canel issue | Sakshi

చంద్రబాబును నిలదీసిన ఎమ్మెల్యే

Mar 8 2015 6:29 PM | Updated on Sep 2 2017 10:31 PM

నెల్లూరు జిల్లాలోని కావలి కాలువ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిలదీశారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కావలి కాలువ విషయమై ఆ జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీశారు. బిట్రగుంటలో రైల్వే ఆస్తులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా రామయ్యపట్నం పోర్టు పనులు కూడా చేపట్టాలని రాంరెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబును డిమాండ్ చేశారు.

కావలి మున్సిపాలిటీలో ఫిరాయింపుదారులను ప్రోత్సహించేదిలేదని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి సీఎం చంద్రబాబుకు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement