కేంద్రీయ విద్యాలయం ప్రారంభం | kendriya vidyalaya opened in guntur distirict | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయం ప్రారంభం

Published Wed, Feb 11 2015 4:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

kendriya vidyalaya opened in guntur distirict

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని (కేవీ) జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ ఆర్.కళావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
(మారిస్‌పేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement