హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం గుంటూరు నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. దీంతో ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తారా అనే చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధానిని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.