సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలి: కృష్ణయ్య | Krishnaiah demands Check Power to Sarpanches | Sakshi
Sakshi News home page

సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలి: కృష్ణయ్య

Published Sun, Sep 29 2013 3:12 PM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలి: కృష్ణయ్య

సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలి: కృష్ణయ్య

నల్గొండ: సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కృష్ణయ్య డిమాండ్ చేశారు.  బీసీ సర్పంచ్‌ల సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వని  పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.  రాజకీయాల్లో ఉన్నవారికే పదవులు దక్కుతున్నాయని ఆయన అన్నారు.

ఈ సన్మాన సభకు టిడిపి ఎంపి దేవేందర్‌ గౌడ్‌ కూడా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement