విజయవాడలో లలితకళా అకాడమీ ఏర్పాటు | Lalithakala akademi in vijayawada, says Palle Raghunatha reddy | Sakshi
Sakshi News home page

విజయవాడలో లలితకళా అకాడమీ ఏర్పాటు

Published Sun, Dec 28 2014 11:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

విజయవాడలో లలితకళా అకాడమీ ఏర్పాటు

విజయవాడలో లలితకళా అకాడమీ ఏర్పాటు

విజయవాడ: విజయవాడలో లలితకళా అకాడమీ ఏర్పాటు చేస్తామని ఏపీ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామీ దేవాలయంలో శ్రీకనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట విలేకర్లతో పల్లె రఘునాథ్రెడ్డి మాట్లాడారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. అలాగే వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement