తిరుపతిలో లావా మొబైల్ ప్లాంట్ | lava mobile plant in tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో లావా మొబైల్ ప్లాంట్

Published Wed, Jul 27 2016 5:50 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

తిరుపతిలో లావా మొబైల్ ప్లాంట్ - Sakshi

తిరుపతిలో లావా మొబైల్ ప్లాంట్

చెన్నై: మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ‘లావా’.. తమ ప్లాంట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయనున్నది. ఏపీలోని తిరుపతిలో 20 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ల్యూక్ ప్రకాశ్ వెల్లడించారు.

ఈ ప్లాంట్ ఏర్పాటైతే దక్షిణాదిన ఇదే తమకు తొలి ప్లాంట్ అవుతుందని వివరించారు. తిరుపతితో పాటు యమున ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో కూడా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.2,615 కోట్ల పెట్టుడులు కేటాయించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement