ప్రమాదానికి పాల్పడితే లైసెన్స్ రద్దు | Licence to be cancelled who did three accidents for year | Sakshi
Sakshi News home page

ప్రమాదానికి పాల్పడితే లైసెన్స్ రద్దు

Published Sun, Apr 26 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

Licence to be cancelled who did three accidents for year

సాక్షి, హైదరాబాద్: ఏపీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 8 వేల మందికిపైగా పౌరులు మృత్యువాత పడుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రోడ్డు ప్రమాదాల కట్టడికి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం రహదారులు, రవాణా, హోం శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు లేదా మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్ల లెసైన్సులను రద్దు చేయాలని నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement