మెదక్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | list of candidates contesting for Medak district assembly constituencies | Sakshi
Sakshi News home page

మెదక్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Published Wed, Apr 9 2014 6:20 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

list of candidates contesting for Medak district assembly constituencies

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. మెదక్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

మెదక్ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
సిద్దిపేట - టి.శ్రీనివాస్‌గౌడ్ -      
మెదక్ అల్లారం కృష్ణదాస్ విజయశాంతి -      
నారాయణఖేడ్ అప్పారావు షెట్కర్ పట్లోళ్ల కిష్టారెడ్డి విజయపాల్రెడ్డి      
ఆందోల్(ఎస్సీ) - సి.దామోదర జనర్సింహ -      
నర్సాపూర్ డి.బస్వానందం వి.సునీతాలక్ష్మారెడ్డి -      
జహీరాబాద్ (ఎస్సీ) నల్లా సూర్యప్రకాష్ జె.గీతారెడ్డి నరోత్తం      
సంగారెడ్డి జి.శ్రీధర్‌రెడ్డి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి -      
పటాన్‌చెరు - టి.నందీశ్వర్‌గౌడ్ -      
దుబ్బాక శ్రావణ్‌కుమార్ సి.హెచ్.ముత్యంరెడ్డి -      
గజ్వేల్ దొంతి పురుషోత్తంరెడ్డి టి.నర్సారెడ్డి ప్రతాప్ రెడ్డి      

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement