లారీ డ్రైవర్ దారుణ హత్య | lorry driver kills in prakashm district | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్ దారుణ హత్య

Published Sat, Jun 6 2015 3:00 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

lorry driver kills in prakashm district

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఊలవపాడు వద్ద దారుణం చోటు చేసుకుంది. లారీడ్రైవర్ ను హత్యచేసి మృతదేహాన్ని అదే లారీలో పడేశారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. లారీలోని ఐరన్ మెటల్ ఎత్తుకెళ్లేందుకు డ్రైవర్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లారీ నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ వర్గీయులకు చెందినదిగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement