విశాఖపట్నం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో వారు నిండు ప్రాణాలు తీసుకున్నారని ప్రాథమిక సమాచారం.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో వారు నిండు ప్రాణాలు తీసుకున్నారని ప్రాథమిక సమాచారం. అనకాపల్లిలోని ఏలేరు కాల్వలో దూకి వారు ప్రాణాలు విడిచారు. మృతులు అప్పారావు, దుర్గాలక్ష్మీగా గుర్తించారు.